కోరుట్ల లో ఘనంగా వీరహనుమాన్ విజయయాత్ర
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి :
స్వామిభక్తి పరాయణుడు, శ్రీరామ కార్య దీక్షాధారుడు చిరంజీవి అంజనీపుత్రుడు శ్రీవీరాంజనేయుడిని ఆదర్శంగా తీసుకోని స్వామి జన్మదినోత్సవం పురస్కరించుకోని దేశవ్యాప్తంగా హిందూయువత జై శ్రీరాం నినాదాలతో ధర్మరక్షణకై వేలాది నగరాలలో నిర్వహిస్తున్న శ్రీవీరహనుమాన్ వీజయమాత్రను కోరుట్ల నగరంలో ఘనంగా నిర్వహించారు.
ఈ పాదయాత్రలో పాల్గొన్న, భజరంగ్ దళ్ కార్యకర్తలు మరియు స్థానిక హిందూయువత సనాతన ధర్మంపై మతమార్పిడిలు, గోహత్య మరియు లవ్ జిహీద్ మాసుగులో జరుగుతున్న దాడులను అడ్డుకునేందుకు కంకణ బద్ధులై ఐక్యంగా ముందుకు సాగుతామని పుకటించారు. ఈ పాదయాత్రలో పుజ్య స్వామీజీ మరియు విదిధ రాజ కీయపార్టీల ప్రముఖులు, కౌన్సిలర్లు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గోన్నారు.


0 Comments