శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయములో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

 


శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయములో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం


ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి  :

                                                                        

కోరుట్ల పట్టణంలోని అతిపురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయములో  శ్రీ సీతారాముల కల్యాణం  అంగరంగ వైభవంగా ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నరసింహనచారి వేద మంత్రోశ్చరణలచే జరిగింది. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ ఛైర్పర్సన్ తిరుముల వసంత గంగాధర్, ధర్మపురి దేవస్థానం మాజీ డైరెక్టర్ జువ్వాడి కృష్ణారావు,

ఆలయ చైర్మన్ యతిరాజం నర్సయ్య ధర్మకర్తలు: నేతి శ్రీనివాస్, కటుకం దివాకర్, కోరం గంగాధర్, గాడికె రాములు, చిలువేరి విజయ్ కుమార్, శ్రీమతి చిట్యల పద్మ, ఆలయ ఈఓ ఎం విక్రమ్, జూ, అసిస్టెంట్ పి. నర్సయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం వేణుగోపాల్ జయలక్ష్మి, కౌన్సిలర్లు పుప్పాల ఉమాదేవి ప్రభాకర్, కస్తూరి లక్ష్మీనారాయణ, కలాల రాధ సాంయి చంద్,  ఎలుగూరి శ్వేత కిరణ్, వేంకటేశ్వర స్వామి భజన మండలి, భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గోన్నారు .




Post a Comment

0 Comments