ప్రజలందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు -డా. పేట భాస్కర్

 


ప్రజలందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు -డా. పేట భాస్కర్ 

ప్రజా దండోర న్యూస్ / డెస్క్ ఇంచార్జీ :

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజాదండోర దినపత్రిక ఎడిటర్, తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 

ఈసందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ ఆ దేవ దేవుని ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని అభివృద్ధి పథంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రజా దండోర దినపత్రిక ను, వెబ్ సైట్ ను, యూట్యూబ్ ఛానల్ ను నురింత ఆదరించాలని పాఠకులను, మిత్రులను, శ్రేయోభిలాషులను, అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment

0 Comments