కోరుట్ల పట్టణ ప్రముఖులు పుప్పాల ప్రభాకర్ ను ఘనంగా సన్మానించన డా. పేట భాస్కర్


కోరుట్ల పట్టణ ప్రముఖులు పుప్పాల ప్రభాకర్ ను ఘనంగా సన్మానించన డా. పేట భాస్కర్

ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి :

కోరుట్ల పట్టణ ప్రముఖులు 23 వ వార్డు మున్సిపల్ నూతన కౌన్సిలర్ పుప్పాల ప్రభాకర్ ఉమాదేవి గార్డులను మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించిన తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎలిశేట్టి గంగారెడ్డి, కోరుట్ల సింగిల్ విండో చైర్మన్ ఎలిశేట్టి భూమ రెడ్డి, కాంగ్రెస్ పిసరిస్ నియోజకవర్గ అధ్యక్షులు ఇట్యాల రాజేందర్ లు శాలువాలతో ఘనంగా సన్మానించారు. 

ఈసందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత రెండు పర్యాయాలు అధ్యక్షులుగా అనేక  అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత ప్రభాకర్ గారిదని మరియు వారి సతీమణి ఉమా దేవి  సైతం మూడు సార్లు కౌన్సిలర్ గా గెలుపొందుతూ  సేవే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న సందర్భంగా వారిని గౌరవంగా ఘనంగా సన్మానించినట్లు భవిష్యత్తులో ప్రజల పక్షాన మరింత ముందడుగు వేయాలని అభిలషించారు. 

అనంతరం పేట భాస్కర్ కుమారుడు పేట ప్రభాస్ - అను ల వివాహం ఆదివారం జరగనున్న నేపథ్యంలో పెళ్లి కార్డు ఇచ్చి ఆహ్వానించారు.

Post a Comment

0 Comments