అంగరంగ వైభవంగా డాక్టర్ పేట భాస్కర్ సుకన్య ల కుమారుడు ప్రభాస్ విన్ - అను ల పెళ్లి వేడుకలు..
-పాల్గొన్న పలువురు ప్రముఖులు
ప్రజా దండోర న్యూస్ / డెస్క్ ఇంచార్జీ :
కోరుట్ల పట్టణంలో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా దండోర దినపత్రిక ఎడిటర్ డాక్టర్ పేట భాస్కర్ - సుకన్య దంపతుల కుమారుడు పేట ప్రభాస్ విన్, సుద్దాల నాగయ్య- లక్ష్మి దంపతుల కూతురు అను లతో.. ప్రభాస్ విన్ - అను ల పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
ఆదివారం కోరుట్ల రూబీ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగిన ఈ వేడుకలో వివిధ పార్టీల రాష్ట్ర నాయకులు కోరుట్ల నియోజకవర్గం మరియు పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈసందర్భంగా పాల్గొన్న ఆహ్వానితులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, డాక్టర్ జే ఎన్ వెంకట్ - సునిత దంపతులు, దళిత బహుజన సంఘాల రాష్ట్ర సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటిసి గజ్జెల స్వామి, కరీంనగర్ మాజీ కార్పొరేటర్ న్యాయవాది కంసాల శ్రీనివాస్, అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముల్కల గంగారాం, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు క్యాదాసు ప్రభాకర్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సక్కి విజయ్ కుమార్, టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తొడెటి బాబు,
బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ రావు, ప్రముఖ వైద్యులు డా .స్వీతీ అనూప్ రావు, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనీల్, కౌన్సిలర్ లు పుప్పాల ప్రభాకర్ ఉమాదేవి, తిరుమల వాసు, పొట్ట సురెందర్, సొరపాక రమేష్,
జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ దళిత సంఘాల సీనియర్ నాయకులు దుమాల రాజ్ కుమార్, మాజీ కౌన్సిలర్ బాలే శంకర్, జిందం లక్ష్మి నారాయణ, మెట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గొవర్దన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వాకిటి సత్యం రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎళిశేట్టి గంగారెడ్డి, ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వేములవాడ బ్రహ్మం , జగిత్యాల జిల్లా అధ్యక్షుడు బొనగిరి మల్లారెడ్డి, మున్నూరు కాపు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బండారి శంకర్, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల అధ్యక్షులు కొంతం రాజం, పిసరిష్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు ఇట్యాల రాజేందర్, మైతాపూర్ సర్పంచ్ తలారి రాజేష్, మోహన్ రావు పేట సర్పంచ్ నవీన్, సిపిఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, కోరుట్ల కార్యదర్శి ముఖ్రమ్, టిఆర్పి జిల్లా అధ్యక్షుడు సాయిని పాపన్న, కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర శేఖర్, పాత్రికేయులు కట్కూరి మల్లేశం, సాజీద్, రాము, చెట్ పల్లి లక్ష్మణ్, బెజ్జారపు వినోద్, నరేష్, మహేష్, రవిరాజా, దివాకర్ , శేఖర్, సతీష్, శ్రీనివాస్ కోరుట్ల, మెట్ పల్లి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మగ్గిడి వెంకటనర్సయ్య, బొయిని సత్యం న్యాయవాదులు పొడేటి శంకర్, బర్ల సంతోష్ బీంగల్ నేత చెప్యాల గణేష్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు దేశాయి కల్పన,అంబేద్కర్ సంఘాల సీనియర్ నాయకులు వుయ్యల నర్సయ్య, బలిజ రాజారెడ్డి, పసుల కృష్ణ ప్రసాద్, జిన్న విజయ్ కుమార్, గజ్జెల రాజు, కొడిపెళ్లి సురేష్, బొల్లి శేఖర్, ప్రభంజన్, తిరేష్, ఎస్ రాజయ్య , మల్లాపూర్ అధ్యక్షులు పెద్ది రెడ్డి లక్ష్మణ్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మాట్ల బుచ్చయ్య, జిల్లా నాయకులు బలవంతల సురేష్, నల్ల గంగాధర్, స్థానిక సంఘ నాయకులు శనిగారపు రాజేష్, దొబ్బుల వెంకటేష్, బొమ్మేన కిషోర్ లతో పాటు బంధువులు స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం ప్రభాస్ విన్ స్నేహితులు భారీ ఎత్తున బారాత్ నిర్వహించారు..


0 Comments