కోరుట్ల మున్సిపల్ ఎన్నికల్లో ఏడు నామినేషన్లు దాఖలు

 


కోరుట్ల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు ఏడు నామినేషన్లు దాఖలు


ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి

జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదటి రోజున మొత్తం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి.
నామినేషన్ వేసిన వారు..
29వ వార్డు నుండి యాటం పద్మ, 10వ వార్డు నుండి దాసరి సునీత, 11వ వార్డు నుండి దాసరి రాజశేఖర్, 19వ వార్డు నుండి ఏ.ఏ. నయీం, 31వ వార్డు నుండి పెండం గణేష్, 24వ వార్డు నుండి శీలం జయలక్ష్మి, 16వ వార్డు నుండి బలిజ రాజిరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.

Post a Comment

0 Comments