మొదటి రోజు ప్రశాంతంగా జరిగిన నామినేషన్ ప్రక్రియ
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి :జగిత్యాల జిల్లాలో 5 మున్సిపాలిటీలకు జరుగనున్న ఎన్నికలకు సంబంధించి మొదటి రోజు జనవరి 28వ తేది నాటి వరకు 64 నామినేషన్ లు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి బి. సత్యప్రసాద్ తెలిపారు.
మున్సిపాలిటీల వారిగా నామినేషన్లు..
ధర్మపురి : 10, జగిత్యాల : 21, కోరుట్ల : 07, మెట్ పెల్లి : 17, రాయికల్ : 9, మొత్తం : 64 నామినేషన్లు దాఖలు చేశారు.

0 Comments