లొత్తునూర్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు


 లొత్తునూర్ లో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ప్రజా దండోర న్యూస్ ప్రతినిధి / ఆకుల రాజుగౌడ్ / గొల్లపల్లి :

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోనీ లోత్తునూర్ గ్రామంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
గ్రామ నూతన సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ , రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఒరగంటి మల్లేష్, పొన్నం స్వామిగౌడ్, వార్డు సభ్యులు ఆకుల స్వప్న రాజు గౌడ్, కొప్పు శ్యామల శ్రీనివాస్, లక్కం శ్రీకాంత్, బోనాల రాజు, పుట్టపాక సత్యం, రేగొండ సత్యనారాయణ, బోనాల రత్నయ్య, లక్ష్మీకాంతం,తిరుపతి, ఆశయ్య, మణికుమార్, కార్యదర్శి మణికంఠ , మహిళలు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments