రాష్ట్ర డిజిపి సివి ఆనంద్ ఐపిఎస్ ను సన్మానించిన టిఎస్జేయూ రాష్ట్ర ప్రతినిధి బృందం
ప్రజా దండోర న్యూస్ / హైదరాబాద్ ప్రతినిధి:
తెలంగాణా రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన డైనమిక్ పోలీసు ఆఫీసర్ C.V. ఆనంద్ IPS గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (TSJU) రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగొని, ప్రధాన కార్యదర్శి తోకల అనీల్ కుమార్ తదితర బృందం ఈసందర్భంగా శాలువాలతో ఘనంగా సన్మానించి ఫోటో బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు.



0 Comments