గల్ఫ్ గాయం పుస్తకం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - ప్రజా దండోర

 


గల్ఫ్ గాయం పుస్తకం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి,

హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ లతో కలిసి గల్ఫ్ గాయం పుస్తాకాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈకార్యక్రమంలో కాంగ్రెస్ NRI సెల్ నేత షేక్ చాంద్ పాషా, జగిత్యాల డిసిసి అధ్యక్షుడు గాజంగి నందయ్య, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొన్నారు.


Post a Comment

0 Comments