మునిసిపల్ ఎన్నికల ప్రచార వాహనం అనుమతికి కావాల్సిన ధృవీకరణ పత్రాలు

 


మునిసిపల్ ఎన్నికల ప్రచార వాహనం అనుమతికి కావాల్సిన ధృవీకరణ పత్రాలు 

ప్రజా దండోర న్యూస్ /  కోరుట్ల ప్రతినిధి :

1. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) – వాహనాన్ని మీ పేర్లో రిజిస్టర్ చేశారన్న ప్రూఫ్.

2. వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ – వాహనం రోడ్‌కి సురక్షితంగా ఉందని చూపే సర్టిఫికెట్.

3. వెహికల్ ఇన్సూరెన్స్ – వాహనం ఇన్సూర్డ్ ఉందని ప్రూఫ్.

4. NOC from DSP ఆఫీస్ (లౌడ్ స్పీకర్ వాడకానికి) – ఎలాంటి సమస్య లేకుండా వాహనం వాడేందుకు DSP నుండి అనుమతి.

5. డ్రైవింగ్ లైసెన్స్ – వాహనాన్ని డ్రైవ్ చేసే వ్యక్తికి లైసెన్స్.

6. అభ్యర్థి పూర్తి వివరాలు + పార్టీ వివరాలు – ఎవరు అభ్యర్థి, ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు అన్న డీటెయిల్స్.

అప్లికేషన్ ఇవ్వాల్సిన విధానం:

పై డాక్యుమెంట్స్ అన్నీ సేకరించాలి.

వాహనాన్ని వాడే అభ్యర్థి మరియు పార్టీ వివరాలను సపోర్ట్ డాక్యుమెంట్స్‌తో కలిపి కోరుట్ల మునిసిపల్ TPO (Town Planning Officer) గారికి ఫైల్ చేయాలి.

TPO ఆఫీస్ నుండి వెహికల్ వాడకానికి formal permission మంజూరు అవుతుంది.

Post a Comment

0 Comments