జిల్లా అదనపు ఎస్పీగా శ్రీ చేతన్ నితిన్ ఐపీఎస్ బాధ్యతలు స్వీకరణ
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 23 :
జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ గా శ్రీ చేతన్ నితిన్ ఐపీఎస్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను ను అందజేశారు.
చేతన్ నితిన్ ఐపిఎస్., 2022 బ్యాచ్‌కు చెందిన అధికారి. గతంలో జనగామ ఏఎస్పి గా విధులు నిర్వర్తించారు.



0 Comments