పిసిసి ఎస్సీ విభాగం నూతన రాష్ట్ర ఛైర్పర్సన్ కు శుభాకాంక్షలు తెలిపిన అడువాల జ్యోతి లక్ష్మణ్
ప్రజాదండోర న్యూస్ / జగిత్యాల ప్రతినిధి :
పిసిసి ఎస్సీ విభాగం రాష్ట్ర ఛైర్పర్సన్ గా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వం పల్లి సత్యనారాయణ గురువారం హైదరాబాద్ గాంధీ భవన్లో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారిని మర్యాద పూర్వకంగా కలిసిన జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

0 Comments